Back to feed




మమతకు అధికారం కోల్పోయే సమయం ఆసన్నమైందా? గూర్ఖాలకు అమిత్ షా బంపర్ ఆఫర్!
Udayam Digital Staff Apr 21, 2026 9:29 AM అల్ ఇండియా 9 views18 days ago

పశ్చిమబెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కుర్సెయోంగ్‌లో జరిగిన భారీ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ, మమతా బెనర్జీ ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చేసిందని, ఇక మార్పు తప్పదని ఘాటుగా హెచ్చరించారు.
గూర్ఖా సమస్యలకు ఆరు నెలల్లోనే శాశ్వత పరిష్కారం చూపుతామని, వారిపై నమోదైన తప్పుడు కేసులను జూలై 31 లోపు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు గూర్ఖాలను నిర్లక్ష్యం చేశాయని, మోదీ నాయకత్వంలో గూర్ఖాలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
36 minutes ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్‌లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 1 hour ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 23 hours ago
జాతీయ