Back to feed
Read original source



ప్రూఫ్ లేకపోయినా ఆధార్ అడ్రస్ మార్చుకోవచ్చు .. యూఐడీఏఐ కొత్త రూల్
Udayam Digital Staff Apr 22, 2026 5:23 PM అల్ ఇండియా 6 views17 days ago

ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఇక సులభమైంది. ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తూ యూఐడీఏఐ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. కుటుంబ పెద్ద ఆధార్ వివరాల ఆధారంగా, వారి సమ్మతితో అడ్రస్ మార్చుకోవచ్చు.
ఇందుకోసం యూఐడీఏఐ వెబ్సైట్లో లాగిన్ అయి ‘ఫ్యామిలీ హెడ్ బేస్డ్ అడ్రస్ అప్డేట్’ ఎంపిక చేయాలి. సంబంధిత పత్రాలు అప్లోడ్ చేసి రూ.50 ఫీజు చెల్లించాలి. 30 రోజుల్లో అడ్రస్ అప్డేట్ అవుతుంది.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
35 minutes ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 1 hour ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 23 hours ago
జాతీయ