వార్తలకు తిరిగి వెళ్లండి

అకోలా-తిరుపతి మధ్య వారపు రైలు సేవలను రైల్వే అధికారులు ప్రకటించారు. మే 3 నుంచి 17430 రైలు ప్రతి శుక్రవారం అకోలాలో బయలుదేరి శనివారం తిరుపతికి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 17429 రైలు మే 8 నుండి ప్రతి ఆదివారం తిరుపతిలో మధ్యాహ్నం బయలుదేరి సోమవారం అకోలా చేరుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా సాగే ఈ రైలు ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తం.
Comments
Loading comments...

