Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పెన్షన్ రంగంలోకి విదేశీ పెట్టుబడుల వెల్లువ.. 100% ఎఫ్‌డీఐకి కేంద్రం మొగ్గు!

Udayam Digital Staff Apr 20, 2026 5:40 AM అల్ ఇండియా 5 views19 days ago
పెన్షన్ రంగంలోకి విదేశీ పెట్టుబడుల వెల్లువ.. 100% ఎఫ్‌డీఐకి కేంద్రం మొగ్గు! - Udayam Digital
కేంద్ర ప్రభుత్వం పింఛను రంగంలో 100% ఎఫ్‌డీఐకి మార్గం సుగమం చేస్తోంది. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. గతంలో బీమా రంగంలో మాదిరిగానే, పెన్షన్ రంగంలో కూడా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...