Back to feed




పవన్ ఖేరాకు చుక్కెదురు: ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ.
Udayam Digital Staff Apr 24, 2026 7:01 AM అల్ ఇండియా 6 views15 days ago

అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను గువాహటి హైకోర్టు తిరస్కరించింది.
గతంలో తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించినప్పటికీ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన అస్సాం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న గువాహటి హైకోర్టు తాజాగా ఆయన బెయిల్ అభ్యర్థనను కొట్టివేసింది.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
34 minutes ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 1 hour ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 23 hours ago
జాతీయ