Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ.

Udayam Digital Staff Apr 18, 2026 10:15 AM అల్ ఇండియా 19 views21 days ago
నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ. - Udayam Digital
ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన నేపథ్యంలో, ఆయన ప్రసంగంపై దేశవ్యాప్తంగా భారీ ఉత్కంఠ నెలకొంది. ఈ బిల్లు వీగిపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రధాని, ప్రతిపక్షాల వైఖరిని తప్పుబట్టారు. దీనిపై ఆయన ఎటువంటి కీలక ప్రకటనలు చేస్తారోనని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఈ ప్రసంగం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Comments

G
Loading comments...