వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీ హైకోర్టు వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు ప్రదర్శితమై సంచలనం సృష్టించాయి. చీఫ్ జస్టిస్ బెంచ్ కేసును విచారిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అశ్లీల కంటెంట్‌ను ప్లే చేయడంతో అధికారులు వెంటనే విచారణను నిలిపివేశారు.
ఇది సైబర్ దాడి అని పోలీసులు అనుమానిస్తున్నారు. 'మీరు హ్యాక్ అయ్యారు' అని మెసేజ్ రావడంతో విచారణ ఆపేశారు. శ్రీధర్ సర్నోబత్, షిత్‌జీత్ సింగ్ అనే ఖాతాల ద్వారా ఈ దుశ్చర్య జరిగినట్లు గుర్తించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

