Back to feed




దక్షిణాదికి భారీగా ఎంపీ సీట్లు! ఏపీలో 38, తెలంగాణలో 26.. డీలిమిటేషన్‌పై క్లారిటీ ఇచ్చిన అమిత్ షా.
Udayam Digital Staff Apr 16, 2026 1:16 PM అల్ ఇండియా 12 views23 days ago

డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా లోక్‌సభలో మాట్లాడుతూ, ఏపీలో 38, తెలంగాణలో 26 లోక్‌సభ స్థానాలు పెరుగుతాయని వెల్లడించారు.
జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ సీట్లే కేటాయిస్తామని, విపక్షాలు అవాస్తవాలతో ప్రజలను భయపెడుతున్నాయని అమిత్ షా విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గదని, డీలిమిటేషన్ తర్వాత అన్ని రాష్ట్రాల్లోనూ ఎంపీ స్థానాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
37 minutes ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్‌లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 1 hour ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 23 hours ago
జాతీయ