Back to feed




వాతావరణంBreaking
తెలంగాణ వాతావరణ హెచ్చరిక: రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు.
Udayam Digital Staff Apr 03, 2026 10:12 AM హైదరాబాద్ 4 viewsabout 1 month ago

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
శని, ఆదివారాల్లో జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు మరియు భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో మార్పులు సంభవిస్తాయని, ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...
Related Articles

వాతావరణం
నిప్పులు చెరిగిన భానుడు.. గ్రేటర్‌కు ఊరటనిచ్చిన వాన!
14 days ago
వాతావరణం
హైదరాబాద్‌లో చల్లబడిన వాతావరణం: జిల్లాల్లో భారీ పంట నష్టం.
16 days ago
వాతావరణం
రాష్ట్రంలో భానుడి భగభగలు: 44.5 డిగ్రీల రికార్డు నమోదు!
18 days ago
వాతావరణం