వార్తలకు తిరిగి వెళ్లండి

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గత ఏడాది వేతన ప్యాకేజీని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సుమారు 158 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.15 లక్షల కోట్లు) విలువైన భారీ ప్యాకేజీని ఆయనకు కేటాయించినట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ మొత్తంలో అధిక భాగం ఈక్విటీ ఆధారిత స్టాక్ ఆప్షన్స్ రూపంలోనే ఉండటం గమనార్హం. టెస్లా సీఈవోగా మస్క్ సాధించిన అసాధారణ లక్ష్యాలకు ప్రతిఫలంగా, షేర్ల విలువ ఆధారంగా ఈ రివార్డులను నిర్ణయించారు.
Comments
Loading comments...

