వార్తలకు తిరిగి వెళ్లండి

కండలేరు-పూండి కాలువలో చేపట్టిన మరమ్మతుల కారణంగా చెన్నైకి సరఫరా చేసే కృష్ణాజలాలను ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ పనులు నెలాఖరుకల్లా పూర్తవుతాయని, మే 1వ తేదీ నుంచి నీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని అధికారులు హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

