Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఘర్షణలో గాయపడిన వ్యక్తి మృతి, గ్రామస్తుల రోడ్డుబ్లాక్

Udayam Digital Staff Apr 22, 2026 6:50 PM అల్ ఇండియా 6 views17 days ago
ఘర్షణలో గాయపడిన వ్యక్తి మృతి, గ్రామస్తుల రోడ్డుబ్లాక్ - Udayam Digital
బీహార్‌లోని జమూయి జిల్లాలో ఘర్షణలో గాయపడిన 38 ఏళ్ల నిర్మల్ సింగ్ మృతి చెందడంతో ఉద్రిక్తత నెలకొంది. వివాదాన్ని సమసిపర్చేందుకు వెళ్లిన ఆయనపై ఇనుపరాడ్‌తో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించగా, ఆగ్రహించిన గ్రామస్తులు మృతదేహంతో రోడ్డుబ్లాక్ చేసి నిరసన తెలిపారు. నిందితుల అరెస్టు, కుటుంబానికి సహాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Comments

G
Loading comments...