Back to feed
Read original source



కేంద్ర ఉద్యోగులకు భారీ బూస్ట్.. జీతంలో ఎంత పెరుగుదల వచ్చిందో తెలుసా?
Udayam Digital Staff Apr 22, 2026 5:20 PM అల్ ఇండియా 8 views17 days ago

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త ప్రకటించింది. కరువు భత్యం (డీఏ)ను 2 శాతం పెంచుతూ 58 శాతం నుంచి 60 శాతానికి పెంచింది. జనవరి 1, 2026 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది.
బేసిక్ వేతనం రూ.50 వేలైతే సుమారు రూ.1000 అదనంగా లభిస్తుంది. ఈ నిర్ణయంతో 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు లాభపడనున్నారు. రక్షణ, రైల్వే ఉద్యోగులకు ప్రత్యేక ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
36 minutes ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 1 hour ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 23 hours ago
జాతీయ