Back to feed




ఏపీలో ఇంధన సంక్షోభం: యుద్ధ ప్రాతిపదికన పరిష్కారంపై సీఎం చంద్రబాబు ఫోకస్!
Udayam Digital Staff Apr 25, 2026 6:52 AM అమరావతి 8 views14 days ago

ఏపీలో పెట్రోల్ బంకుల మూసివేత, ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని, ఆయిల్ కంపెనీలతో, జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
దీనిపై స్పందించిన అధికారులు పెట్రోలియం డీలర్లతో చర్చలు జరిపారు. అదనపు సరఫరాకు కంపెనీలు అంగీకరించాయి. ఇంధన సమస్య ఉంటే ప్రజలు 1967 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
విశాఖకు కొత్త హంగులు: 102 కిలోమీటర్ల భారీ సెమీ రింగురోడ్డు
8 minutes ago
ఆంధ్రప్రదేశ్
భక్తులకు అలర్ట్: ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవల కోటా విడుదల తేదీలివే!
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
కైలాసగిరిపై భారీ త్రిశూలం!
about 3 hours ago
ఆంధ్రప్రదేశ్