వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్, డీజిల్‌ను దారి మళ్లించే బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. రేషన్ పద్ధతి కొనసాగించాలని, రైతులకు ఇంధన కొరత రాకుండా చూడాలని సూచించారు.
నిబంధనలు పాటించని బంకులపై 1967కు వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

