Back to feed




అస్థిపంజరంతో బ్యాంకింగ్‌కు: ఒడిశాలో విషాదం
Udayam Digital Staff Apr 29, 2026 10:53 AM అల్ ఇండియా 10 views10 days ago

ఒడిశాలో తన సోదరి అకౌంట్‌లోని రూ. 20వేల కోసం, ఆమె అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకువచ్చాడో గిరిజనుడు. మూడు నెలలుగా సిబ్బంది నిబంధనల పేరుతో తిప్పించుకోవడంతో విసిగిపోయి అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.
ఈ ఘటన సంచలనం సృష్టించింది. బ్యాంకు సిబ్బంది అమానవీయంగా వ్యవహరించారని విమర్శలు రావడంతో, చివరకు పోలీసులు స్పందించి ఆ గిరిజనుడికి డబ్బు అందేలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
32 minutes ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్‌లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 1 hour ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 23 hours ago
జాతీయ