Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతి చెట్టెక్కిన వీడియో వైరల్

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 9:20 PM జాతీయంGeneral
యువతి చెట్టెక్కిన వీడియో వైరల్ - Udayam
హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ పూజా గులేరియా ఎలాంటి సహాయం లేకుండా క్షణాల వ్యవధిలో భారీ చెట్టెక్కిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆమె వేగం, శరీర సమతుల్యతను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతుండగా, జిమ్‌కు వెళ్లే పురుషులు కూడా ఇలా ఎక్కలేరంటూ ఎక్స్ యూజర్ నిఖిల్ సైనీ ప్రశంసించారు.

Comments

G
Loading comments...