వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ అభివృద్ధిలో పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. దిల్లీలో జరిగిన సన్నాహక సదస్సులో డిసెంబరు 7 నుంచి 9 వరకు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే ప్రపంచ సదస్సుకు అందరినీ ఆహ్వానించారు.
పెట్టుబడులకు భద్రత, ప్రభుత్వ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.
Comments
Loading comments...

