Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువత శిక్షణ కోసం రూ.కోటి భవనం దానం

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 12:41 PM కడపGeneral
యువత శిక్షణ కోసం రూ.కోటి భవనం దానం - Udayam
బద్వేల్‌లోని ఆంజనేయ నగర్‌లో మూడు అంతస్తుల భవనాన్ని లక్ష్మీపతి, ఆయన భార్య ఆశా సుబ్బరత్నం దానం చేశారు. తమ కుమారుడు పవన్ కుమార్ జ్ఞాపకార్థం రూ.కోటి విలువైన భవనాన్ని నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించే ఫౌండేషన్‌కు అప్పగించారు. యువత, మహిళలకు వివిధ రంగాల్లో ఉచిత శిక్షణతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వారిని అభినందించారు.

Comments

G
Loading comments...