Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 7:29 AM జాతీయంGeneral
యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలి - Udayam
భవిష్యత్తు అంతా సాంకేతికతదేనని, వేగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో వరల్డ్‌స్కిల్స్‌ పోటీల విజేతలతో ఆయన ముచ్చటించారు. షాంఘై వేదికగా జరిగిన 48వ వరల్డ్‌స్కిల్స్‌లో భారత్ తరఫున పాల్గొన్న యువత ఆరు రజతాలు, 20 ఉత్తమ ప్రతిభ పతకాలు సాధించి 10వ స్థానంలో నిలిచింది.

Comments

G
Loading comments...