Udayam Digital
Menu

పనిచేసిన వారికి నామినేటెడ్‌ పదవులు: లోకేశ్‌

Sai Nath Nov 28, 2026 7:28 PM అమరావతిGeneral
పనిచేసిన వారికి నామినేటెడ్‌ పదవులు: లోకేశ్‌ - Udayam Digital
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధించాలని మంత్రి నారా లోకేశ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటును కీలకంగా భావించి బూత్‌ స్థాయిలో పకడ్బందీగా పనిచేయాలని, రెబల్స్‌ సమస్యలను స్థానిక నాయకత్వం పరిష్కరించాలని సూచించారు.

Comments

G
Loading comments...