Udayam Digital
Menu

లోక్‌సభ సీట్లు 816కి.. రాష్ట్రాలవారీగా ఇలా

Sai Nath Nov 28, 2026 7:50 PM జాతీయంGeneral
లోక్‌సభ సీట్లు 816కి.. రాష్ట్రాలవారీగా ఇలా - Udayam Digital
దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కథనం పేర్కొంది. ప్రస్తుత జనగణనతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన బిల్లును నవంబర్‌ 30న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన అమలైతే ప్రస్తుతం 543గా ఉన్న లోక్‌సభ స్థానాలు 816కి చేరనున్నాయి.

Comments

G
Loading comments...