Udayam Digital
Menu

యువకుడి శరీరంలో గర్భాశయం

Shruthi Nov 27, 2026 7:44 AM వికారాబాద్General
యువకుడి శరీరంలో గర్భాశయం - Udayam Digital
వికారాబాద్‌ జిల్లా పరిగిలో 17 ఏళ్ల యువకుడి శరీరంలో గర్భాశయం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కడుపునొప్పి, కుడివైపు వృషణ సంచిలో వాపుతో ఆసుపత్రిలో చేరిన అతడికి హెర్నియాగా భావించి శస్త్రచికిత్స చేయగా.. గర్భాశయం బయటపడింది. వైద్యులు దానిని విజయవంతంగా తొలగించారు. నమూనాను హైదరాబాద్‌కు పరీక్షల కోసం పంపగా.. గర్భాశయం ఉన్నట్లు నివేదికలో నిర్ధారణ అయింది.

Comments

G
Loading comments...