వార్తలకు తిరిగి వెళ్లండి

టీమ్‌ఇండియాలోకి తిరిగి రావాలన్న ఆశ ఎప్పుడూ తన మనసులో ఉంటుందని భారత ఓపెనర్ పృథ్వీ షా తెలిపాడు. అయితే భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రస్తుత ఆటపైనే దృష్టి పెడుతున్నట్లు చెప్పాడు. ఐదేళ్లుగా భారత జట్టుకు దూరంగా ఉన్న 26 ఏళ్ల షా.. దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శన చేయడమే తన తక్షణ లక్ష్యమని పేర్కొన్నాడు.
ఈ రంజీ సీజన్‌లో మహారాష్ట్ర తరఫున ఏడు ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్ధసెంచరీలు చేశాడు.
Comments
Loading comments...

