Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రవీణ్ కుమార్

Follow Udayam on Google
sreekanth patel Sep 14, 2026 7:57 PM మహబూబ్‌నగర్General
యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రవీణ్ కుమార్ - Udayam
జడ్చర్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మోతి ఘనపూర్ ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్ యాదవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపసర్పంచులు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తాను ముందుండి పోరాడుతానని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...