Udayam Digital
Menu

యూపీ సీఎం అభ్యర్థిపై బీజేపీలో చర్చ

Anuroop Nov 26, 2026 7:00 AM జాతీయంGeneral
యూపీ సీఎం అభ్యర్థిపై బీజేపీలో చర్చ - Udayam Digital
యూపీలో తదుపరి సీఎం ఎవరనే అంశంపై బీజేపీలో చర్చ మొదలైంది. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలే సీఎంను ఎన్నుకుంటారని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ గుర్తు కమలమేనని స్పష్టం చేశారు. దీనిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. తమ సీఎం అభ్యర్థి ఎవరో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపాయి.

Comments

G
Loading comments...