వార్తలకు తిరిగి వెళ్లండి

తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఉదయం 11 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.
అంతకుముందు ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున భారీ పరిహారం అందించాలని చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

