Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కర్నూలులో మంత్రుల భేటీ: అభివృద్ధిపై చర్చ

Anil Jun 15, 2026 6:44 AM కర్నూలు 5 viewsabout 3 hours ago
కర్నూలులో మంత్రుల భేటీ: అభివృద్ధిపై చర్చ - Udayam Digital
కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్‌లో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, కీలక పరిపాలనా అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుతో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...