Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Follow Udayam on Google
vikranth Jun 11, 2026 12:00 PM కర్నూలుGeneral
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి - Udayam
ఆదోని మండలం బైచిగేరి-అరేకల్ గ్రామాల మధ్య ద్విచక్ర వాహనం కల్వర్టును ఢీకొన్న ప్రమాదంలో ఉదయ్ (24) అనే యువకుడు మృతి చెందాడు. ఎమ్మిగనూరుకు చెందిన ఇతను ఆదోనిలోని ఓ స్కూటర్ షోరూంలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన పని ముగించుకుని స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఉదయ్‌ను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...