Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాలలో 13 రోజుల యోగా శిక్షణ కేంద్రం ప్రారంభం

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 13, 2026 10:38 AM జోగులాంబ గద్వాల్ General
గద్వాలలో 13 రోజుల యోగా శిక్షణ కేంద్రం ప్రారంభం - Udayam
గద్వాల నల్లకుంట వాల్మీకి భవన్‌లో ఆదియోగి గురుపీఠం ఆధ్వర్యంలో 13 రోజుల యోగా శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రారంభించారు. ప్రతిరోజూ యోగా, ప్రాణాయామం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. విద్యార్థులు యోగాను దైనందిన జీవితంలో అలవాటు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...