వార్తలకు తిరిగి వెళ్లండి

యనమలకుదురు లాకుల వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు వాపోతున్నారు.
జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, రద్దీ సమయాల్లో ట్రాఫిక్ సిబ్బందిని నియమించి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

