Udayam Digital
Menu

ధరలతో చిర్రెత్తిన ఉల్లి, వెల్లుల్లి

Shruthi Nov 28, 2026 8:01 PM జాతీయంవాణిజ్యం
ధరలతో చిర్రెత్తిన ఉల్లి, వెల్లుల్లి - Udayam Digital
దేశవ్యాప్తంగా వంటింటి బడ్జెట్‌పై ధరల భారం పెరుగుతోంది. 2026 అక్టోబర్ సీపీఐ గణాంకాల ప్రకారం ఏడాది వ్యవధిలో ఉల్లి ధరలు 116.22 శాతం, వెల్లుల్లి 60.74 శాతం ఎగబాకాయి. అల్లం 48.32 శాతం, నిమ్మకాయలు 47.30 శాతం ప్రియమయ్యాయి. పాల ధరల ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉండగా, పనీర్, పెరుగు, మిఠాయిల ధరలూ పెరిగాయి.

Comments

G
Loading comments...