Udayam Digital
Menu

5 రోజుల్లోనే ఎఫ్‌ఐఐల నమోదు: సెబీ

Anuroop Nov 28, 2026 9:05 AM జాతీయంవాణిజ్యం
5 రోజుల్లోనే ఎఫ్‌ఐఐల నమోదు: సెబీ - Udayam Digital
విదేశీ మదుపర్లు భారత మార్కెట్లోకి ప్రవేశించే ప్రక్రియను నెలల నుంచి 5 పని దినాలకు తగ్గించనున్నట్లు సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. డిజిటల్ విధానాలు, సిస్టమ్ అనుసంధానంతో ఇది సాధ్యమవుతుందన్నారు. అదనపు వెల్లడి నిబంధనలను తొలగించడంతోపాటు, ఒకే ఉల్లంఘనకు పలు జరిమానాల బదులు ఒకే జరిమానా విధించేలా మార్పులు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మైనార్టీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణే ముఖ్యమన్నారు.

Comments

G
Loading comments...