యజమాని అంతిమయాత్రలో వీధి కుక్క

మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి మోహన్‌లాల్ రైక్వార్ అంతిమయాత్రలో కాళూ అనే వీధి కుక్క పాల్గొంది. రోజూ ఆహారం పెట్టిన ఆయనపై తన విశ్వాసాన్ని చాటుకుంది.
అంత్యక్రియలు పూర్తయ్యే వరకు శ్మశానవాటికలోనే ఉండి నివాళులర్పించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Loading comments...
