వార్తలకు తిరిగి వెళ్లండి

యద్దనపూడి వ్యవసాయ అధికారి కార్యాలయంలో రైతులు, అధికారులకు సమాచార హక్కు చట్టం-2005పై మండల వ్యవసాయ అధికారి కుమారి అవగాహన కల్పించారు. సెక్షన్ 6 ప్రకారం దరఖాస్తు అందిన 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలని తెలిపారు.
సమాచారం నిరాకరిస్తే కారణాలు చెప్పాలని, ఇతర శాఖల దరఖాస్తులను సంబంధిత అధికారులకు పంపాలని సూచించారు. అధికారుల వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు.
Comments
Loading comments...

