వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్ దిగ్గజం యాపిల్ నూతనంగా హోమ్‌వ్యూ డివైజ్‌ను మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. ఏ18 చిప్, లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, స్పేషియల్ ఆడియో మరియు సిరి ఏఐ సపోర్ట్‌తో దీనిని రూపొందించారు.
ఇంటిలోని స్మార్ట్ పరికరాలను కంట్రోల్ చేసే ఈ డివైజ్ ధరను రూ.39,900గా నిర్ణయించారు. నవంబర్ 13 నుంచి యాపిల్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
Comments
Loading comments...

