వార్తలకు తిరిగి వెళ్లండి

యాదమరి మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేశ్ పరిశీలించారు. లబ్ధిదారులకు పింఛన్లు అందించే ప్రక్రియను సమీక్షించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు సక్రమంగా అందించాలని, పంపిణీలో ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

