వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజినీర్ సురేశ్ నాయక్ సస్పెండ్ అయ్యారు. విద్యుత్ ఉత్పత్తిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు సరఫరా పర్యవేక్షణకు ఐదుగురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది.విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే ఈ చర్యలు చేపట్టింది.
Comments
Loading comments...

