Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విప్రో కంటికి 'సావరిన్ ఏఐ' అవకాశాలు

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 15, 2026 1:02 PM జాతీయంటెక్నాలజీ
విప్రో కంటికి 'సావరిన్ ఏఐ' అవకాశాలు - Udayam
డేటా సార్వభౌమాధికారం, భౌగోళిక రాజకీయ ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వాలు తమ పరిధుల్లోనే ఏఐ నమూనాలను మోహరిస్తున్నాయి. దీనివల్ల 'సావరిన్ ఏఐ' రూపంలో ఐటీ సంస్థలకు సరికొత్త వ్యాపార అవకాశాలు లభిస్తున్నాయని విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా తెలిపారు. సంస్థ 80వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాంప్రదాయ ఏఐ సేవలకే పరిమితం కాకుండా చిన్న లాంగ్వేజ్ మోడల్స్ (SLMs), ఏఐ ఏజెంట్లు, ఏఐ సెక్యూరిటీ వంటి సరికొత్త విభాగాల్లో సేవలను విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు..

Comments

G
Loading comments...