Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలో దేశంలోనే తొలి ఏఐ వర్సిటీ

స్వప్న రెడ్డి Jul 14, 2026 11:45 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
కర్ణాటకలో దేశంలోనే తొలి ఏఐ వర్సిటీ - Udayam Digital
దేశంలోనే మొదటి ప్రభుత్వ రంగ 'ఏఐ యూనివర్సిటీ', 'ఏఐ హబ్'ను కర్ణాటకలో ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. పరిశోధనలు, స్టార్టప్‌లను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం పరిపాలన, విద్య, వైద్య రంగాలలో ఏఐ సాంకేతికతను జోడించి కర్ణాటకను 'ఏఐ-నేటివ్' రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...