వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల కొండపై కుండపోత వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన ఆలయ నాలుగు మాడ వీధులతో పాటు కాలినడక మార్గాలు పూర్తిగా జలమయమయ్యాయి.
అకస్మాత్తుగా కురిసిన ఈ భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

