వార్తలకు తిరిగి వెళ్లండి

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో సంక్షోభం తీవ్రమైంది. కకోలీ ఘోష్ నేతృత్వంలోని 20 మంది రెబల్ ఎంపీలు ఎన్డీయేకు మద్దతు ప్రకటించారు. వీరంతా త్రిపురకు చెందిన ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’లో విలీనం కానున్నట్లు వెల్లడించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో పనిచేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ రెబల్ వర్గానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వొద్దంటూ టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
Comments
Loading comments...

