Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ ఐపీఎల్ టికెట్లపై హెచ్చరిక

Follow Udayam on Google
Sonia Singh May 21, 2026 2:48 PM జాతీయంక్రీడలు
నకిలీ ఐపీఎల్ టికెట్లపై హెచ్చరిక - Udayam
ఐపీఎల్ వీఐపీ పాస్‌ల పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న సైబర్ మోసాలపై క్రికెట్ అభిమానులను టీజీసీఎస్బీ అప్రమత్తం చేసింది. టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా లాస్ట్ మినిట్ ఆఫర్లంటూ కేటుగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. అధికారిక డిస్ట్రిక్ట్ యాప్ ద్వారానే టికెట్లు కొనాలని పోలీసులు సూచించారు. మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.

Comments

G
Loading comments...