Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగపూర్‌ ఓపెన్‌లో సింధు, సాత్విక్‌-చిరాగ్‌ జంట విజయం

Follow Udayam on Google
Ravi Sharma May 27, 2026 2:51 PM జాతీయంక్రీడలు
సింగపూర్‌ ఓపెన్‌లో సింధు, సాత్విక్‌-చిరాగ్‌ జంట విజయం - Udayam
భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో సింధు 21-17, 21-18 పాయింట్ల తేడాతో పుత్రి కుసుమవర్ధని (ఇండోనేషియా)పై హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జంట కూడా తొలి రౌండ్లో విజయాన్ని అందుకుంది. మలేసియాకు చెందిన చెన్‌ జి యీ-ప్రెస్లీ స్మిత్‌ జోడీపై సాత్విక్‌

Comments

G
Loading comments...