వర్షంలోనూ ఆగని అరుణాచల గిరిప్రదక్షిణ
కార్తీక దీపోత్సవం సందర్భంగా అరుణాచలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది శివభక్తులు గిరిప్రదక్షిణ చేస్తున్నారు. శివనామస్మరణతో అరుణాచలం మార్మోగుతోంది.
సాయంత్రం జరిగే కార్తీక మహాదీపోత్సవాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో అక్కడ ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
Comments
Loading comments...
