వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో ధరలు పెరిగాయి. టమాటా, బీరకాయ, కాకరకాయ, పచ్చిమిర్చి కిలో రూ.50, సోయాబీన్, క్యాప్సికం రూ.80, పాలకూర, కొత్తిమీర, గోంగూర రూ.60, క్యారెట్ రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు.
నిన్న రూ.10 ఉన్న సొరకాయ ధర ప్రస్తుతం రూ.30కు చేరింది. పితృ మాసం నేపథ్యంలో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
Comments
Loading comments...

