Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌లో చెరువుల సర్వే

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 6:43 AM వరంగల్General
వరంగల్‌లో చెరువుల సర్వే - Udayam
వరంగల్, హనుమకొండ నగరాల్లో చెరువుల సర్వే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో రెండు సంవత్సరాలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో సర్వే జరగలేదు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో శాశ్వత నిర్మాణాలు నిషేధమని నిబంధనలు ఉన్నప్పటికీ అధికారులు స్పందించడం లేదు. నిధులు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టకపోవడంతో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి.

Comments

G
Loading comments...