Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో వృద్ధుడి మృతి

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 1:04 PM వరంగల్General
వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో వృద్ధుడి మృతి - Udayam
వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ కింద పడి 60 ఏళ్ల వృద్ధుడు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం, రైలు ప్లాట్‌ఫామ్‌ వద్దకు వస్తున్న సమయంలో వృద్ధుడు పట్టాలపైకి వెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...