Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ లో తల్వార్ల హల్చల్

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 6:28 AM వరంగల్General
వరంగల్ లో తల్వార్ల హల్చల్ - Udayam
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యువకులు పుట్టినరోజు వేడుకల్లో తల్వార్లు తిప్పుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఉర్సు, కరీమాబాద్‌ ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ ఈ అరాచకం నిరంతరం సాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. ఒకరి వద్ద నుంచి తల్వార్‌ను స్వాధీనం చేసుకుని తగు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...