Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ కలెక్టరేట్‌లో ప్రజావాణి

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 1:04 PM వరంగల్General
వరంగల్ కలెక్టరేట్‌లో ప్రజావాణి - Udayam
వరంగల్ కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. కలెక్టర్‌ సత్య శారద ప్రజల నుంచి వివిధ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు కలెక్టరేట్‌కు చేరుకుంటున్నారు. దరఖాస్తులను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

Comments

G
Loading comments...